Jasprit Bumrah on Tuesday shared a picture of him breaking the middle stump during a practice session.
#JaspritBumrah
#viratkohli
#indvswi2019
#rohitsharma
#shikhardhawan
#umeshyadav
#cricket
#teamindia
టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం నుంచి కోలుకోవడంతో నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఇందుకు సంబంధించిన ఫోటోని తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. ఆ ఫోటోలో మిడిల్ స్టంప్ విరిగిపోయి ఉంది. ఆ ఫోటోను పోస్టు చేసిన బుమ్రా "ది ఎండ్... #ForTheSessionAndTheStumps " అంటూ ట్వీట్ చేశాడు.